Breaking News

‘మన్మథుడు 2’.. అతిథి పాత్రల్లో నాగచైతన్య, సమంత!


ప్రస్తుతం నాగచైతన్య, సమంత ‘మజిలీ’ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ప్రస్తుతం నాగచైతన్య, సమంత ‘మజిలీ’ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

By April 05, 2019 at 02:48PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/akkineni-naga-chaitanya-and-samantha-to-do-a-cameo-in-nagarjuna-starrer-manmadhudu-2/articleshow/68737651.cms

No comments