Breaking News

‘మజిలీ’ డిలేటెడ్ సీన్ 2: గుండెల్ని పిండేసే సీన్ ఎందుకు తీసేశారబ్బా!


సమంత, నాగ చైతన్యల జోడీ ‘మజిలీ’ చిత్రాన్ని మరింతగా ప్రేక్షలకు చేరువ చేసేందుకు విడుదల తరువాత కూడా ప్రమోషన్స్‌ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. నిడివి దృష్ట్యా ఈ చిత్రం నుండి తొలగించిన సీన్లను ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. సమంత, నాగ చైతన్యల జోడీ ‘మజిలీ’ చిత్రాన్ని మరింతగా ప్రేక్షలకు చేరువ చేసేందుకు విడుదల తరువాత కూడా ప్రమోషన్స్‌ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. నిడివి దృష్ట్యా ఈ చిత్రం నుండి తొలగించిన సీన్లను ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు.

By April 20, 2019 at 01:59PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/naga-chaitanya-samantha-starrer-majili-movie-deleted-scene-2-released/articleshow/68965298.cms

No comments