Breaking News

ఏప్రిల్ 25న బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుఫానుగా మారే అవకాశం


తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, ఉరుములు, పిడుగుల మోతా మోగుతోంది. గత మూడు రోజులుగా ఏపీ, తెలంగాణాలోని అనేక ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి.తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, ఉరుములు, పిడుగుల మోతా మోగుతోంది. గత మూడు రోజులుగా ఏపీ, తెలంగాణాలోని అనేక ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి.

By April 24, 2019 at 09:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sesons-first-potential-cyclone-fani-to-be-form-on-april-25th-in-bay-of-bengal/articleshow/69018696.cms

No comments