Breaking News

YSRCP: వైసీపీ జెండా కప్పుకున్న తనీష్.. కౌశల్‌కి చెక్


మొన్న టీడీపీ పార్టీలో బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ జాయిన్ కాగా.. ఆయన బిగ్ బాస్ హౌస్ ప్రధాన శత్రువు తనీష్ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ఏపీలో జరుగుతున్న ఎన్నికల శంఖారావం సభలో వైసిపి పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌ని కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు తనీష్. మొన్న టీడీపీ పార్టీలో బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ జాయిన్ కాగా.. ఆయన బిగ్ బాస్ హౌస్ ప్రధాన శత్రువు తనీష్ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ఏపీలో జరుగుతున్న ఎన్నికల శంఖారావం సభలో వైసిపి పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌ని కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు తనీష్.

By March 19, 2019 at 11:43AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bigg-boss-fame-tanish-joins-ysrcp/articleshow/68476632.cms

No comments