Breaking News

YSRCP: వివేకా హత్య.. వందల కోట్లు చేతులు మారాయా?


మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు అనేక మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు అనేక మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు.

By March 20, 2019 at 07:08AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/sit-speed-up-inquiry-on-ycp-leader-vivekananda-reddy-murder-case/articleshow/68490451.cms

No comments