Breaking News

ఐటీ గ్రిడ్‌ వివాదం.. తెలంగాణ పోలీసులు X ఏపీ పోలీసులు


ఐటీ గ్రిడ్ యాజమాన్యం ఫిర్యాదుతో ఏపీ పోలీసులు భాస్కర్ కోసం హైదరాబాద్ చేరుకున్నారు. డేటా చోరీ కేసులో భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలంగాణ పోలీసులు వారికి చెప్పారు. ఐటీ గ్రిడ్ యాజమాన్యం ఫిర్యాదుతో ఏపీ పోలీసులు భాస్కర్ కోసం హైదరాబాద్ చేరుకున్నారు. డేటా చోరీ కేసులో భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలంగాణ పోలీసులు వారికి చెప్పారు.

By March 03, 2019 at 12:54PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-police-search-offices-of-it-grids-detain-four/articleshow/68241028.cms

No comments