Breaking News

TDP: విశాఖ జిల్లాలో సిట్టింగ్‌లకే టీడీపీ సీట్లు.. భీమిలిపై సస్పెన్స్!


సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేనాటికి అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారం మొదలుపెట్టాలనే సంకల్పంతో ఉన్న చంద్రబాబు పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేనాటికి అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారం మొదలుపెట్టాలనే సంకల్పంతో ఉన్న చంద్రబాబు పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

By March 09, 2019 at 09:32AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-cm-chandrababu-confirmed-tdp-tickets-for-coming-elections-in-visakha-districts/articleshow/68329187.cms

No comments