Breaking News

Tanish: ‘మా’ ఎన్నికల్లో ఏకలవ్య శిష్యుడికి ‘మెగా’ బ్లెస్సింగ్స్


‘మా’ సింహాసనం కోసం నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు శివాజీరాజా, నరేష్‌లు. 800 మంది ఆర్టిస్ట్‌లకు జరిగే ఈ ఎన్నికల్లో ‘మా’ ప్రెసిడెంట్‌గా శివాజీ రాజా కాల పరిమితి ముగియడంతో మరోసారి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎన్నికల వాతావరణంతో వేడెక్కుతోంది.‘మా’ సింహాసనం కోసం నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు శివాజీరాజా, నరేష్‌లు. 800 మంది ఆర్టిస్ట్‌లకు జరిగే ఈ ఎన్నికల్లో ‘మా’ ప్రెసిడెంట్‌గా శివాజీ రాజా కాల పరిమితి ముగియడంతో మరోసారి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎన్నికల వాతావరణంతో వేడెక్కుతోంది.

By March 07, 2019 at 09:05AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bigg-boss-fame-tanish-alladi-meets-mega-star-chiranjeevi-over-maa-elections-2019/articleshow/68296888.cms

No comments