Breaking News

Suryakantam: ‘సూర్యకాంతం’ ట్రైలర్.. మిడిల్ ఫింగర్ ఎత్తేసిన మెగా డాటర్


నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా నటించిన ‘సూర్యకాంతం’ మూవీ ఈనెల 29న విడుదల కానుండటంతో ప్రమోషన్స్‌ని వేగవంతం చేస్తూ.. ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా నటించిన ‘సూర్యకాంతం’ మూవీ ఈనెల 29న విడుదల కానుండటంతో ప్రమోషన్స్‌ని వేగవంతం చేస్తూ.. ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

By March 26, 2019 at 05:14PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/niharika-rahul-vijay-starrer-suryakantam-trailer-released/articleshow/68580721.cms

No comments