Breaking News

Saaho: షేడ్స్ ఆఫ్ ‘సాహో’ చాప్టర్ 2 మేకింగ్ వీడియో: పగిలిపోయిందంతే!


నిమిషం నిడివితో ఉన్న ఈ మేకింగ్ వీడియో హాలీవుడ్ స్థాయిలో రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. స్టైలిష్ లుక్‌లో ప్రభాస్ అదరగొడుతున్నారు. హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ గ్లామర్ పరంగానే కాకుండా యాక్షన్ ఎపిసోడ్‌లో భాగమైనట్లు మేకింగ్ వీడియో‌ ద్వారా తెలుస్తోంది. నిమిషం నిడివితో ఉన్న ఈ మేకింగ్ వీడియో హాలీవుడ్ స్థాయిలో రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. స్టైలిష్ లుక్‌లో ప్రభాస్ అదరగొడుతున్నారు. హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ గ్లామర్ పరంగానే కాకుండా యాక్షన్ ఎపిసోడ్‌లో భాగమైనట్లు మేకింగ్ వీడియో‌ ద్వారా తెలుస్తోంది.

By March 03, 2019 at 08:49AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/shraddha-kapoor-birthday-gift-shades-of-saaho-chapter-2-making-video-released/articleshow/68239375.cms

No comments