Ravi Teja: మాస్ రాజా.. ‘డిస్కోరాజా’కి కొబ్బరికాయ కొట్టేశాడు

మాస్ రాజా రవితేజ, వీ ఐ ఆనంద్ కాంబోలో తెరకెక్కుతున్న ‘డిస్కో రాజా’ మూవీ షూటింగ్ పట్టాలెక్కింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్కక్షణం’ వంటి వినూత్నకాన్సెప్ట్స్‌తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించిన వీ ఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ రాజా రవితేజ, వీ ఐ ఆనంద్ కాంబోలో తెరకెక్కుతున్న ‘డిస్కో రాజా’ మూవీ షూటింగ్ పట్టాలెక్కింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్కక్షణం’ వంటి వినూత్నకాన్సెప్ట్స్‌తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించిన వీ ఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
By March 04, 2019 at 11:24AM
By March 04, 2019 at 11:24AM
No comments