Breaking News

Pak Army: ఉగ్రవాది మసూద్ బతికే ఉన్నాడు.. ఆధారాలివిగో!


పుల్వామా ఆత్మాహుతి దాడికి సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజహర్ చనిపోయాడంటూ వచ్చిన వార్తల్లో నిజలేదని ఓ ఆడియో క్లిప్ ద్వారా తెలుస్తోంది. మార్చి 4 న ఈ ఆడియో రికార్డు చేసినట్టు తెలుస్తోంది.పుల్వామా ఆత్మాహుతి దాడికి సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజహర్ చనిపోయాడంటూ వచ్చిన వార్తల్లో నిజలేదని ఓ ఆడియో క్లిప్ ద్వారా తెలుస్తోంది. మార్చి 4 న ఈ ఆడియో రికార్డు చేసినట్టు తెలుస్తోంది.

By March 07, 2019 at 02:56PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pakistan-army-denied-that-jaish-e-mohammad-exists-in-the-country/articleshow/68301768.cms

No comments