Breaking News

Niharika: అతడు నన్ను చెల్లిలా చూశాడు.. అది నీచమైన రూమర్: నిహారిక


నేను ఇండస్ట్రీకి వస్తానని ఇంట్లో చెప్పినప్పుడు ఇలాంటి రూమర్స్ వస్తాయని మెంటల్‌గా ప్రిపేర్ చేశారు. రూమర్స్ వచ్చాయి అంటే నిప్పు ఉంది అందుకే పొగ వస్తుంది అని అనుకునేదాన్ని. కాని నా విషయంలో నిప్పు లేకుండానే బోలెడు పొగ పెట్టేశారు. నేను ఇండస్ట్రీకి వస్తానని ఇంట్లో చెప్పినప్పుడు ఇలాంటి రూమర్స్ వస్తాయని మెంటల్‌గా ప్రిపేర్ చేశారు. రూమర్స్ వచ్చాయి అంటే నిప్పు ఉంది అందుకే పొగ వస్తుంది అని అనుకునేదాన్ని. కాని నా విషయంలో నిప్పు లేకుండానే బోలెడు పొగ పెట్టేశారు.

By March 29, 2019 at 06:19AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/suryakantam-actress-niharika-responds-to-the-wedding-rumours-with-vijay-deverakonda-and-sai-dharam/articleshow/68623267.cms

No comments