Niharika: కొణిదెల ‘సూర్యకాంతం’ ఆహ్వానం.. అతిధిగా అర్జున్ రెడ్డి

నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్యకాంతం’ విడుదలకు సిద్దమైంది. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్యకాంతం’ విడుదలకు సిద్దమైంది. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.
By March 22, 2019 at 09:14PM
By March 22, 2019 at 09:14PM
No comments