Breaking News

Nani: ‘జెర్సీ’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బౌండరీ బాదేసిన నాని


క్రికెటర్ అర్జున్‌గా బ్యాట్ పట్టి బాక్సాఫీస్ బరిలోకి ఏప్రిల్ 19న వస్తున్న నాని.. బాక్సాఫీస్ బౌండరీలను దాటేయడం ఖాయంగానే కనిపిస్తుంది. నాని, శ్రద్దా శ్రీనాధ్ హీరో హీరోయిన్లుగా ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ‘జెర్సీ’ మూవీ విడుదలకు ముందే లాభాల బాట పట్టిందట. క్రికెటర్ అర్జున్‌గా బ్యాట్ పట్టి బాక్సాఫీస్ బరిలోకి ఏప్రిల్ 19న వస్తున్న నాని.. బాక్సాఫీస్ బౌండరీలను దాటేయడం ఖాయంగానే కనిపిస్తుంది. నాని, శ్రద్దా శ్రీనాధ్ హీరో హీరోయిన్లుగా ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ‘జెర్సీ’ మూవీ విడుదలకు ముందే లాభాల బాట పట్టిందట.

By March 23, 2019 at 02:06PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/natural-star-nani-starrer-jersey-movie-pre-release-business-report/articleshow/68534665.cms

No comments