Breaking News

Majili: మా ఆయన గురించి నేను చెప్పాలా?: ‘మజిలీ’ ప్రీ రిలీజ్‌లో సమంత


‘మజిలీ’ అంటే మన ప్రేమను వ్యక్తపరచక ముందు లవ్ అంటే ఇలా ఉంటుంది.. లవ్ అంటే ఇలా ఉంటుంది అనుకుంటాం. కాని నిజం వేరేలా ఉంటుంది. ఒక్కో లవ్ స్టోరీ ఒక్కోలా ఉంది. అలానే ‘మజిలీ’ కథ ఓ యూనిక్ లవ్ స్టోరీ. ‘మజిలీ’ అంటే మన ప్రేమను వ్యక్తపరచక ముందు లవ్ అంటే ఇలా ఉంటుంది.. లవ్ అంటే ఇలా ఉంటుంది అనుకుంటాం. కాని నిజం వేరేలా ఉంటుంది. ఒక్కో లవ్ స్టోరీ ఒక్కోలా ఉంది. అలానే ‘మజిలీ’ కథ ఓ యూనిక్ లవ్ స్టోరీ.

By March 31, 2019 at 09:14PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/majili-heroine-samantha-speech-at-majili-pre-release-event/articleshow/68659714.cms

No comments