Mahesh Babu: ‘మా’ ఫైట్‌లో చిరు- మహేష్‌ల మధ్య ఫిటింగ్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను స్థాపించి వెన్నుదన్నుగా నిలుస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా మారారు. గతంలో ఆయన అండదండలతో మా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన శివాజీరాజాకు చివర్లో ట్విస్ట్ ఇచ్చి నరేష్‌కి సపోర్ట్ చేయడంతో ఆ ప్యానల్ ఘనవిజయం సాధించింది.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను స్థాపించి వెన్నుదన్నుగా నిలుస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా మారారు. గతంలో ఆయన అండదండలతో మా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన శివాజీరాజాకు చివర్లో ట్విస్ట్ ఇచ్చి నరేష్‌కి సపోర్ట్ చేయడంతో ఆ ప్యానల్ ఘనవిజయం సాధించింది.
By March 12, 2019 at 10:50AM
By March 12, 2019 at 10:50AM
No comments