Maa Elections 2019: ఇండస్ట్రీ వదిలేస్తున్నా.. కన్నీటి పర్యంతమైన శివాజీ రాజా

నాకు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని లేదు. నేను నా భార్యతో కలిసి అరుణాచలం వెళ్లిపోదాం అనుకున్నాం. కాని ఈ ఒక్కసారికి నన్ను ఎన్నికల్లో పోటీ చేయమని కోరారు. ఈ సందర్భంగా ఒక్కటే చెబుతున్నా.. ప్రాణం పోయినా శ్రీకాంత్ నేను తప్పు చేయం. ఆ అవసరం లేదు. నాకు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని లేదు. నేను నా భార్యతో కలిసి అరుణాచలం వెళ్లిపోదాం అనుకున్నాం. కాని ఈ ఒక్కసారికి నన్ను ఎన్నికల్లో పోటీ చేయమని కోరారు. ఈ సందర్భంగా ఒక్కటే చెబుతున్నా.. ప్రాణం పోయినా శ్రీకాంత్ నేను తప్పు చేయం. ఆ అవసరం లేదు.
By March 08, 2019 at 04:30PM
By March 08, 2019 at 04:30PM
No comments