Breaking News

Lakshmi's NTR: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ 2: నా కొడుకు లోకేష్‌పై ఒట్టు!


వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అప్ కమింగ్ మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. తొలి ట్రైలర్‌తో సినీ, రాజకీయవర్గాల్లో అలజడి రేపిన వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో అస్త్రాన్ని సంధించారు. ఈ మూవీ నుండి రెండో ట్రైలర్‌ను విడుదల చేశారు. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అప్ కమింగ్ మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. తొలి ట్రైలర్‌తో సినీ, రాజకీయవర్గాల్లో అలజడి రేపిన వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో అస్త్రాన్ని సంధించారు. ఈ మూవీ నుండి రెండో ట్రైలర్‌ను విడుదల చేశారు.

By March 08, 2019 at 09:34AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-gopal-varmas-ntr-biopic-lakshmis-ntr-second-trailer-is-out/articleshow/68313558.cms

No comments