Jammu and Kashmir: కశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఓ ఉగ్రవాది హతం

పుల్వామా ఆత్మాహుతి దాడి తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలను భారత సైన్యం మరింత ముమ్మరం చేసింది. తాజాగా గురువారం ఉదయం మరో ఉగ్రవాదిని భద్రతాదళాలు మట్టుబెట్టాయి.పుల్వామా ఆత్మాహుతి దాడి తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలను భారత సైన్యం మరింత ముమ్మరం చేసింది. తాజాగా గురువారం ఉదయం మరో ఉగ్రవాదిని భద్రతాదళాలు మట్టుబెట్టాయి.
By March 07, 2019 at 10:37AM
By March 07, 2019 at 10:37AM
No comments