Isha Yoga Centre: మహా శివరాత్రి వేడుకల చీఫ్ గెస్ట్‌గా రాష్ట్రపతి, ఆకట్టుకుంటున్న కార్యక్రమాలు

ఇషా యోగా కేంద్రంలో నిర్వహించిన మహా శివరాత్రి వేడుకల ముఖ్య అతిథిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు. పుల్వామా అమర జవాన్ల జ్ఞాపకార్థం సద్గురుతో కలిసి ఆయన మొక్కను నాటారు.ఇషా యోగా కేంద్రంలో నిర్వహించిన మహా శివరాత్రి వేడుకల ముఖ్య అతిథిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు. పుల్వామా అమర జవాన్ల జ్ఞాపకార్థం సద్గురుతో కలిసి ఆయన మొక్కను నాటారు.
By March 04, 2019 at 10:36PM
By March 04, 2019 at 10:36PM
No comments