Harshakumar: పవన్ ఓ జోకర్.. బ్రహ్మానందాన్ని మించిపోయాడు: హర్షకుమార్ ధ్వజం

నేను పవన్ కళ్యాణ్‌ని ఒక్కటే అడుగుతున్నా.. మీరు ఏ దేవుడ్ని నమ్ముతారో నాకు తెలియదు. మీ దేవుడి మీద ప్రమాణం చేసి నేను తెలుగుదేశం పార్టీతో లాలూచీ పడలేదని ప్రమాణం చేయగలరా అన్ని సవాల్ చేస్తున్నా. ఛాలెంజ్ చేస్తున్నా.. నీకు దేవుడిపై భక్తి ఉంటే ప్రమాణం చేయి. నేను పవన్ కళ్యాణ్‌ని ఒక్కటే అడుగుతున్నా.. మీరు ఏ దేవుడ్ని నమ్ముతారో నాకు తెలియదు. మీ దేవుడి మీద ప్రమాణం చేసి నేను తెలుగుదేశం పార్టీతో లాలూచీ పడలేదని ప్రమాణం చేయగలరా అన్ని సవాల్ చేస్తున్నా. ఛాలెంజ్ చేస్తున్నా.. నీకు దేవుడిపై భక్తి ఉంటే ప్రమాణం చేయి.
By March 22, 2019 at 02:23PM
By March 22, 2019 at 02:23PM
No comments