Breaking News

Chitralahari: ‘చిత్రలహరి’ టీజర్ రేపే.. పోస్టర్ వదిలిన సాయి ధరమ్


సాయి ధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ హీరో హీరోయిన్లుగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ‘చిత్రలహరి’ మూవీ టీజర్ అప్డేట్ వచ్చేసింది. సాయి ధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ హీరో హీరోయిన్లుగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ‘చిత్రలహరి’ మూవీ టీజర్ అప్డేట్ వచ్చేసింది.

By March 12, 2019 at 11:31AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sai-dharam-tej-chitralahari-release-date-locked/articleshow/68369896.cms

No comments