ఉగ్రవాది దొంగ దెబ్బ.. మరణించినట్టు నటించి కాల్పులు, నలుగురు భద్రతా సిబ్బంది మృతి

చనిపోయినట్టు నటించిన ఓ ముష్కరుడు దొంగ దెబ్బ తీశాడు. తన సమీపానికి వచ్చిన భారత భద్రతా సిబ్బందిపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో నలుగురు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు.చనిపోయినట్టు నటించిన ఓ ముష్కరుడు దొంగ దెబ్బ తీశాడు. తన సమీపానికి వచ్చిన భారత భద్రతా సిబ్బందిపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో నలుగురు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు.
By March 01, 2019 at 08:50PM
By March 01, 2019 at 08:50PM
No comments