Breaking News

మహేష్‌బాబు మైనపు బొమ్మ ఆవిష్కరణ


బాలీవుడ్ నుంచి ఇప్పటికే చాలా మంది నటీనటులు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరారు. ఇప్పుడు టాలీవుడ్ నుంచి తొలిసారి మహేష్ మైనపు బొమ్మ ఈ మ్యూజియంలో కొలువుదీరనుంది.బాలీవుడ్ నుంచి ఇప్పటికే చాలా మంది నటీనటులు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరారు. ఇప్పుడు టాలీవుడ్ నుంచి తొలిసారి మహేష్ మైనపు బొమ్మ ఈ మ్యూజియంలో కొలువుదీరనుంది.

By March 25, 2019 at 12:33PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-unveils-his-wax-statue-at-amb-cinemas/articleshow/68558242.cms

No comments