Breaking News

పాక్ డ్రోన్‌ను తరిమికొట్టిన బీఎస్ఎఫ్ దళాలు


ఓ వైపు శాంతి మంత్రం పఠిస్తూనే పాక్ కుయుక్తులకు పాల్పడుతోంది. తాజాగా రాజస్థాన్‌లోని సరిహద్దుల్లోకి పాక్ డ్రోన్ ఒకటి ప్రవేశించింది. బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు జరపడంతో అది వెనుదిరిగింది.ఓ వైపు శాంతి మంత్రం పఠిస్తూనే పాక్ కుయుక్తులకు పాల్పడుతోంది. తాజాగా రాజస్థాన్‌లోని సరిహద్దుల్లోకి పాక్ డ్రోన్ ఒకటి ప్రవేశించింది. బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు జరపడంతో అది వెనుదిరిగింది.

By March 09, 2019 at 12:44PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pakistani-drone-crosses-rajasthan-border-returns-after-bsf-tries-to-shoot-it-down/articleshow/68331017.cms

No comments