ట్రక్ డ్రైవర్‌ను హతమార్చి కూలర్ల తస్కరణ.. నిందితుల్లో ఆర్మీ మాజీ అధికారి

కూలర్ల లోడ్‌తో హైవే పైనుంచి వెళ్తున్న ఓ ట్రక్కు డ్రైవర్‌ను ఇద్దరు వ్యక్తులు లిఫ్ట్ అడిగారు. అతడు ట్రక్ ఆపి లిఫ్ట్ ఇవ్వడమే శాపమైంది. డ్రైవర్‌ను బెదిరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చి కూలర్లను దొంగిలించారు. కూలర్ల లోడ్‌తో హైవే పైనుంచి వెళ్తున్న ఓ ట్రక్కు డ్రైవర్‌ను ఇద్దరు వ్యక్తులు లిఫ్ట్ అడిగారు. అతడు ట్రక్ ఆపి లిఫ్ట్ ఇవ్వడమే శాపమైంది. డ్రైవర్‌ను బెదిరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చి కూలర్లను దొంగిలించారు.
By March 01, 2019 at 08:05PM
By March 01, 2019 at 08:05PM
No comments