అఖిల్‌తో బాలీవుడ్ భామ రొమాన్స్!

అఖిల్ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ కైరా అద్వానీని తీసుకుంటున్నారని తాజా సమాచారం. ఇప్పటికే తెలుగులో ఇద్దరు స్టార్ హీరోలు మహేష్ బాబు, రామ్ చరణ్‌తో కలిసి నటించిన కైరా.. ఇప్పుడు యంగ్ హీరో అఖిల్‌తో రొమాన్స్ చేయబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.అఖిల్ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ కైరా అద్వానీని తీసుకుంటున్నారని తాజా సమాచారం. ఇప్పటికే తెలుగులో ఇద్దరు స్టార్ హీరోలు మహేష్ బాబు, రామ్ చరణ్‌తో కలిసి నటించిన కైరా.. ఇప్పుడు యంగ్ హీరో అఖిల్‌తో రొమాన్స్ చేయబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
By March 20, 2019 at 03:37PM
By March 20, 2019 at 03:37PM
No comments