Breaking News

జర్నీ ఆఫ్ ‘జెర్సీ’ వీడియో: ముక్కుకి బంతి తగిలి విలవిల్లాడిన నాని


నాని, శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్‌‌లుగా నటించిన ‘జెర్సీ’ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకోవడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేశారు. ఈ చిత్రంలో నాని క్రికెటర్‌ అర్జున్‌గా కనిపించబోతున్నారు. నాని, శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్‌‌లుగా నటించిన ‘జెర్సీ’ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకోవడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేశారు. ఈ చిత్రంలో నాని క్రికెటర్‌ అర్జున్‌గా కనిపించబోతున్నారు.

By March 30, 2019 at 08:21PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nani-as-arjun-the-journey-of-jersey-video-released/articleshow/68647923.cms

No comments