Breaking News

బిగ్ న్యూస్.. ఐజీ వెంకటేశ్వర రావు, కడప ఎస్పీ‌పై బదిలీ వేటు వేసిన ఈసీ


ఎన్నికల వేళ ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటేసింది. ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వర రావు, కడప ఎస్పీ, శ్రీకాకుళం ఎస్పీలను ఎన్నికల విధుల నుంచి ఈసీ తప్పించింది.ఎన్నికల వేళ ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటేసింది. ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వర రావు, కడప ఎస్పీ, శ్రీకాకుళం ఎస్పీలను ఎన్నికల విధుల నుంచి ఈసీ తప్పించింది.

By March 26, 2019 at 11:10PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/ap-intelligence-chief-ab-venkateswara-rao-srikakulam-and-kadapa-sps-transffered-by-election-commission/articleshow/68586767.cms

No comments