Breaking News

పక్కింటి యువకుడితో అఫైర్, అడ్డుగా ఉందని కూతురి హత్య


తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతో నవమాసాలు కనిపెంచిన కూతురినే పొట్టన పెట్టుకుంది ఓ మహిళ. పేగు బంధానికే మచ్చ తెచ్చే ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతో నవమాసాలు కనిపెంచిన కూతురినే పొట్టన పెట్టుకుంది ఓ మహిళ. పేగు బంధానికే మచ్చ తెచ్చే ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

By March 23, 2019 at 10:17AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamilnadu-woman-arrested-for-murdering-her-girl/articleshow/68532330.cms

No comments