Breaking News

శ్రీశైలంలో స్వల్ప తొక్కిసలాట.. భక్తులకు గాయాలు


సోమవారం సాయంత్రం దైవ దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులుతీరి ఉండగా తోపులాట జరిగి.. భక్తులు ఒకరిపై మరొకరు పడ్డారు. పలువురు భక్తులకు స్వల్ప గాయాలు.సోమవారం సాయంత్రం దైవ దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులుతీరి ఉండగా తోపులాట జరిగి.. భక్తులు ఒకరిపై మరొకరు పడ్డారు. పలువురు భక్తులకు స్వల్ప గాయాలు.

By March 04, 2019 at 07:20PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/shivratri-rush-effect-stampede-at-srisailam-temple-several-devotees-injured/articleshow/68258081.cms

No comments