Breaking News

ఇథియోపియా విమాన ప్రమాదం.. మృతుల్లో గుంటూరు అమ్మాయి


ఇథియోపియాలో జరిగిన విమాన ప్రమాదంలో గుంటూరుకు చెందిన నూకవరపు మనీషా చనిపోవడం విషాదం నింపింది. నైరోబీలో ఉన్న అక్కను చూసేందుకు వెళ్తూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.ఇథియోపియాలో జరిగిన విమాన ప్రమాదంలో గుంటూరుకు చెందిన నూకవరపు మనీషా చనిపోవడం విషాదం నింపింది. నైరోబీలో ఉన్న అక్కను చూసేందుకు వెళ్తూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.

By March 11, 2019 at 08:53AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/ethiopia-plane-crash-four-indians-dead-including-guntur-doctor/articleshow/68351402.cms

No comments