ఈ ఏడాది రెండు సినిమాలు పక్కా: నితిన్

వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే సినిమాలో నితిన్ నటించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే దీనితో పాటు మరో సినిమా చేస్తున్నట్లు నితిన్ స్పష్టం చేశారు.వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే సినిమాలో నితిన్ నటించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే దీనితో పాటు మరో సినిమా చేస్తున్నట్లు నితిన్ స్పష్టం చేశారు.
By March 06, 2019 at 12:29PM
By March 06, 2019 at 12:29PM
No comments