ఒళ్లంతా సిగిరెట్ వాతలు.. తండ్రి మూర్ఖత్వానికి చిన్నారి బలి

ఇంట్లో ఉన్న కర్ర తీసుకొని చిన్నారిని చితకబాదాడు.. దెయ్యం పట్టిందంటూ దారుణంగా కొట్టాడు. ఒంటిపై సిగరెట్ వాతలు పెట్టడం మొదలు పెట్టాడు. వారం రోజులుగా వాతలు పెట్టడంతో.. పసివాడి ఒళ్లంతా గాయాలమయమయ్యింది.ఇంట్లో ఉన్న కర్ర తీసుకొని చిన్నారిని చితకబాదాడు.. దెయ్యం పట్టిందంటూ దారుణంగా కొట్టాడు. ఒంటిపై సిగరెట్ వాతలు పెట్టడం మొదలు పెట్టాడు. వారం రోజులుగా వాతలు పెట్టడంతో.. పసివాడి ఒళ్లంతా గాయాలమయమయ్యింది.
By March 01, 2019 at 06:32PM
By March 01, 2019 at 06:32PM
No comments