Breaking News

వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తునకు జగన్ డిమాండ్.. బాబాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!


మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారని తొలుత ప్రచారం జరిగినా, తర్వాత అది హత్యేనని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడికావడంతో దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారని తొలుత ప్రచారం జరిగినా, తర్వాత అది హత్యేనని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడికావడంతో దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

By March 18, 2019 at 08:43AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ys-pratap-reddy-interesting-comments-on-vivekananda-reddy-murder-case/articleshow/68457999.cms

No comments