Breaking News

వర్మ హీరోయిన్ కాంగ్రెస్‌లోకి.. రాహుల్ సమక్షంలో చేరిక, ముంబై నార్త్ నుంచి పోటీ?


బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. గాయం, అంతం సినిమాలతో ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. గాయం, అంతం సినిమాలతో ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.

By March 27, 2019 at 03:07PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bollywood-actress-urmila-matondkar-joins-congress-party/articleshow/68596226.cms

No comments