Breaking News

వైఎస్ జగన్ నా అన్న, నా రక్తం: మంచు విష్ణు భార్య


టీడీపీ చేస్తోన్న విమర్శలు, ఆరోపణలపై మంచు విష్ణు భార్య విరానికా మంచు స్పందించారు. అసలు మంచు ఫ్యామిలీ వైసీపీకి ఎందుకు మద్దతు ఇవ్వకూడదని ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేశారు.టీడీపీ చేస్తోన్న విమర్శలు, ఆరోపణలపై మంచు విష్ణు భార్య విరానికా మంచు స్పందించారు. అసలు మంచు ఫ్యామిలీ వైసీపీకి ఎందుకు మద్దతు ఇవ్వకూడదని ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేశారు.

By March 25, 2019 at 11:45AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ys-jagan-is-my-brother-my-blood-viranica-manchu/articleshow/68557598.cms

No comments