Breaking News

‘సూర్యకాంతం’ మీరు కోరుకున్నట్టే ఉంటుంది: నిహారిక


‘నన్ను సూర్యకాంతం అని పిలిచింది మా నాన్న.. ఆ పిలుపే ఈ సినిమా టైటిల్‌గా మారింది. ‘సూర్యకాంతం’ సినిమా చేయడానికి ముఖ్యకారణం మా అన్న వరుణ్. ఎక్కడెక్కడో ఉన్న వాళ్లని ఒక్కచోటికి తీసుకువచ్చారు. ప్రస్తుతం అన్న యూఎస్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ‘నన్ను సూర్యకాంతం అని పిలిచింది మా నాన్న.. ఆ పిలుపే ఈ సినిమా టైటిల్‌గా మారింది. ‘సూర్యకాంతం’ సినిమా చేయడానికి ముఖ్యకారణం మా అన్న వరుణ్. ఎక్కడెక్కడో ఉన్న వాళ్లని ఒక్కచోటికి తీసుకువచ్చారు. ప్రస్తుతం అన్న యూఎస్‌లో ఎంజాయ్ చేస్తున్నారు.

By March 23, 2019 at 10:42PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-niharika-konidela-speech-at-suryakantham-pre-release-event/articleshow/68540989.cms

No comments