కేసీఆర్‌ది అహంభావం.. జగన్‌ది ఓటమి భయం: చంద్రబాబు

నేరస్తుల ఆలోచనలు ఎప్పుడూ నేరాలపైనే ఉంటుంది. గుంటూరులో నాలుగు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేశారు. ఓట్ల తొలగింపు, కుల రాజకీయాలు.. వైసీపీ తప్పుడు పనులు, తప్పుడు విధానాలను టీడీపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.నేరస్తుల ఆలోచనలు ఎప్పుడూ నేరాలపైనే ఉంటుంది. గుంటూరులో నాలుగు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేశారు. ఓట్ల తొలగింపు, కుల రాజకీయాలు.. వైసీపీ తప్పుడు పనులు, తప్పుడు విధానాలను టీడీపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
By March 05, 2019 at 12:26PM
By March 05, 2019 at 12:26PM
No comments