Breaking News

‘పరుగు పరుగు’.. ‘చిత్రలహరి’ తొలి పాట అదిరింది!


‘చిత్రలహరి’లోని తొలి పాటను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. లిరిక్ వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ యూట్యూబ్‌లో ఉంచింది. ‘పరుగు పరుగు’ అని సాగే ఈ పాట దేవీశ్రీ స్టైల్లోనే యువతను ఆకట్టుకునేలా ఉంది.‘చిత్రలహరి’లోని తొలి పాటను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. లిరిక్ వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ యూట్యూబ్‌లో ఉంచింది. ‘పరుగు పరుగు’ అని సాగే ఈ పాట దేవీశ్రీ స్టైల్లోనే యువతను ఆకట్టుకునేలా ఉంది.

By March 19, 2019 at 06:13PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/chitralahari-first-single-parugu-parugu-lyric-video-released/articleshow/68483608.cms

No comments