పశువులంటే మాకు ప్రాణం.. గోసేవలో పవన్ కళ్యాణ్

జనసేన వ్యవహారాలతో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా గోసేవ కోసం సమయం వెచ్చిస్తారు. వ్యవసాయం, పశుపోషణకు ప్రాధాన్యమిచ్చే పవన్.. మంగళగిరి పార్టీ కార్యాలయంలో గోశాలను ఏర్పాటు చేశారు.జనసేన వ్యవహారాలతో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా గోసేవ కోసం సమయం వెచ్చిస్తారు. వ్యవసాయం, పశుపోషణకు ప్రాధాన్యమిచ్చే పవన్.. మంగళగిరి పార్టీ కార్యాలయంలో గోశాలను ఏర్పాటు చేశారు.
By March 09, 2019 at 01:22PM
By March 09, 2019 at 01:22PM
No comments