అలాగైతే జగన్ ఐదుసార్లు సీఎం.. పీఆర్పీని ఇలాగే చంపేశారు: పవన్

ప్రకాశం జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.2 కోట్లు కూడా ఖాతాలో లేని సమయంలో పార్టీ పెట్టానని చెప్పారు. డబ్బుతోనే రాజకీయాలు చేయొచ్చంటే జగన్ ఐదుసార్లు సీఎం అయ్యేవారన్నారు.ప్రకాశం జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.2 కోట్లు కూడా ఖాతాలో లేని సమయంలో పార్టీ పెట్టానని చెప్పారు. డబ్బుతోనే రాజకీయాలు చేయొచ్చంటే జగన్ ఐదుసార్లు సీఎం అయ్యేవారన్నారు.
By March 05, 2019 at 10:42PM
By March 05, 2019 at 10:42PM
No comments