‘మజిలీ’ ట్రైలర్: సిగ్గుండాలి పెళ్లం దగ్గర డబ్బులు తీసుకోవడానికి!

సమంత, నాగచైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన లవ్ అండ్ ఫీల్ గుడ్ మూవీ ‘మజిలీ’ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు హీరో వెంకటేష్. ఆదివారం నాడు జరిగిన ‘మజిలీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేష్ ట్రైలర్‌ను రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌కి విషెష్ అందించారు. సమంత, నాగచైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన లవ్ అండ్ ఫీల్ గుడ్ మూవీ ‘మజిలీ’ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు హీరో వెంకటేష్. ఆదివారం నాడు జరిగిన ‘మజిలీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేష్ ట్రైలర్‌ను రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌కి విషెష్ అందించారు.
By March 31, 2019 at 07:39PM
By March 31, 2019 at 07:39PM
No comments