పీవీ ఎక్స్‌ప్రెస్ వేకు మరమ్మతులు.. ట్రాఫిక్ ఆంక్షలు

పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై వారం పది రోజుల్లో రూ.12కోట్లతో తారు పనులు ప్రారంభించేందుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. దీంతో మూడు నెలల పాటు ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై వారం పది రోజుల్లో రూ.12కోట్లతో తారు పనులు ప్రారంభించేందుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. దీంతో మూడు నెలల పాటు ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.
By March 06, 2019 at 08:22AM
By March 06, 2019 at 08:22AM
No comments