హైదరాబాద్‌లో బాలిక హత్యాచారం.. గగుర్పొడిచే నిజాలు

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఈ ఘటనను ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోనే కేసు చేధించారు. బిహార్‌కు చెందిన రాజేశ్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు బాలానగర్ డీజీపీ పద్మజ తెలిపారు.హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఈ ఘటనను ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోనే కేసు చేధించారు. బిహార్‌కు చెందిన రాజేశ్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు బాలానగర్ డీజీపీ పద్మజ తెలిపారు.
By March 23, 2019 at 10:45AM
By March 23, 2019 at 10:45AM
No comments