Breaking News

బాబు సైబర్ క్రైమ్ చేశారు.. తండ్రీకొడుకులు జైలుకెళ్లే కేసులివి: జగన్


ఏపీ ప్రజల సమాచారం ఐటీ గ్రిడ్ సంస్థకు ఎలా వెళ్లింది. టీడీపీకి ఓట్లు వేయని వారి పేర్లు తెలుసుకొని వారి ఓట్లను తొలగిస్తున్నారు. ఆ స్థానంలో రెండు దొంగ ఓట్లను చేరుస్తున్నారు. రెండేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోంది.ఏపీ ప్రజల సమాచారం ఐటీ గ్రిడ్ సంస్థకు ఎలా వెళ్లింది. టీడీపీకి ఓట్లు వేయని వారి పేర్లు తెలుసుకొని వారి ఓట్లను తొలగిస్తున్నారు. ఆ స్థానంలో రెండు దొంగ ఓట్లను చేరుస్తున్నారు. రెండేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోంది.

By March 06, 2019 at 06:30PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ys-jagan-meets-governor-narasimhan-on-deletion-of-voters-and-data-breach-issue/articleshow/68289219.cms

No comments