Breaking News

యండమూరి ‘దుప్పట్లో మిన్నాగు’ టీజర్ విడుదల


‘దుప్పట్లో మిన్నాగు’ టీజర్‌ను పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో శనివారం విడుదల చేశారు. చిత్రానికి సంబందించిన కొన్ని సన్నివేశాలను విచ్చేసిన అతిథులను ప్రదర్శించి చూపించారు.‘దుప్పట్లో మిన్నాగు’ టీజర్‌ను పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో శనివారం విడుదల చేశారు. చిత్రానికి సంబందించిన కొన్ని సన్నివేశాలను విచ్చేసిన అతిథులను ప్రదర్శించి చూపించారు.

By March 02, 2019 at 04:37PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/yandamuri-veerendranath-directorial-duppatlo-minnagu-teaser-released/articleshow/68232387.cms

No comments