Breaking News

తెలుగులో భారీఎత్తున విడుదలవుతోన్న నయనతార ‘ఐరా’


నయనతార క‌థానాయిక‌గా న‌టించిన ‘ఐరా’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో న‌య‌న‌తార తొలిసారిగా ద్విపాత్రాభిన‌యం చేశారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది.నయనతార క‌థానాయిక‌గా న‌టించిన ‘ఐరా’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో న‌య‌న‌తార తొలిసారిగా ద్విపాత్రాభిన‌యం చేశారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది.

By March 24, 2019 at 06:54PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nayanthara-airaa-movie-will-be-releasing-in-telugu-states-on-march-28th/articleshow/68549611.cms

No comments