Breaking News

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పోలింగ్ శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పోలింగ్ శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలయ్యింది.

By March 22, 2019 at 10:16AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/teacher-and-graduates-mlc-elections-polling-starts-andhra-pradesh-and-telangana/articleshow/68517303.cms

No comments